ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్.. వైద్యుల నిరసన..
నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‌గా మారుతోంది. జిజిహెచ్‌లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకాధికారుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యాచరణ రూపొందించారు. జిజిహెచ్‌లో జిల్లా స్థాయి అధికారుల పెత్తనమెంటని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది ఆందోళన చేశారు. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‌గా మారుతోంది. జిజిహెచ్‌లో మెరుగైన సేవలు … Read more